III. ఈ క్రింది ఖాళీలను పూర్తి చేయండి. 1. లలన (పర్యాయపదాలు) 2. అంకం (నానార్థాలు) 3. ఆజ్ఞ (వికృతి) 4. ద్వంద్వ సమాసం (ఉదాహరణ వ్రాయండి) 5. ఇచ్చోట (సంధి విడదీయండి)
Answers
Answered by
7
Answer
- లలన
- అంకం
- ఆజ్ఞ
4. ద్వంద్వ
5. ఇచ్చోట
Explanaton:
- లలన - స్త్రీ
- అంకం - ఒడి, నాటకంలోని భాగం
- ఆజ్ఞ - ఆన
- ద్వంద్వ - తల్లిదండ్రులు, అన్నదమ్ములు
5. ఇచ్చోట - ఈ+ చోట
Mark Me as branliest
Add like
voteme
Similar questions