(iii) పలుకుబడి నుడికారం ,
జాతీయాలు భాషకు ఏ
విధంగా అలంకారాలు అవుతాయి?
Answers
పలుకుబడి నుడికారం, జాతీయాలు భాషకు అలంకారాలు.
జాతీయాలు:
జాతీయాలు ఒక జాతి లేదా ప్రాంత ప్రజల వాడుక బాషాలో స్థిరపడిపోయిన కొన్ని వాక్యాలు. మనిషి జీవితంలో అనుభవంలోకి వచ్చిన అంశాల నుండి అనుభూతుల నుండి, కంటికి కనిపించేది అంశాలనుండి ఇలా ప్రతి దాని నుంచి జాతీయాలు పుట్టుకొస్తూనే ఉంటాయి
ఉదాహరణకి "అరికాలి మంట నెత్తికెక్కడం", ‘టెంకతో ఎంత సంభాషించినా తనివి తీరదు’ మొదలగునవి.
పలుకుబడి నుడికారం:
నుడి అనగా పలుకు లేక మాట, ఏదైనా ఒక పదానికి వేటకారం చేర్చి చెప్పబడేవి నుడికారాలు. దీనినే యాస అని లేక మాట చమత్కారం అని అంటారు.
పెద్దలు తమ అనుభవాలను సంక్షిప్తంగా, సూత్రప్రాయంగా చెప్పిన సూత్రాలే- సూక్తులు, సామెతలు, జాతీయాలు, నానుడులు. పలుకుబడి, నానుడి, జాతీయాలు పేరు ఏదైనా ఇవ్వన్నీ పదాల పొందికతో ఏర్పడే వాక్యాలు, భాషకు అలంకారాలు. ఇవి లేకుంటే భాషలో ఉండే సోంపు, హాస్యం, వెటకారం వంటివి ఉండవు.
#SPJ1