India Languages, asked by prince0000000, 6 months ago

ikkara sandhi sutrammu of Telugu language​

Answers

Answered by Anonymous
1

Answer:

Search Telugu Campus AP Information Telangana Information Kids Stories Education Baby Names E-Books Movies Rangavalli Recipes Telugu Sandhulu / తెలుగు సంధుల తెలుగు సంధుల 1.అకార సంధి - అత్తునకు సంధి బహుళము. ఉదా - మేన + అత్త = మేనత్త, రామ + అయ్య = రామయ్య 2.ఇకార సంధి - ఏమ్యాదుల ఇత్తునకు సంధి వికల్పము ఉదా - ఏమి + అంటివి = ఏమంటివి 3.ఉకార సంధి - ఉత్తునకు అచ్చు పరమైనపుడు సంధి నిత్యము. ఉదా - రాముడు + అతడు = రాముడతడు 4. యడగమ సంధి - సంధిలేని చోట స్వరంబుకంటే పరంబయిన స్వరంబునకు యడాగమంబగు రెండు అచ్చులకు సంధి జరగనపుడు వాని మధ్య 'య్' అనునది ఆగమముగా వచ్చును. 5.ఆమ్రేడిత సంధి - అచ్చునకు ఆమ్రేడితము పరమగునపుడు సంధి తరచుగానగును. ఉదా - కడ + కడ = కట్టకడ, ఏమి + ఏమి = ఏమేమి, మొదట + మొదట = మొట్టమొదట 6.త్రిక సంధి - ఆ,ఈ,ఏ,యను సర్వనామములకు త్రికమని పేరు. ఉదా - ఈ + త్తనవు = ఈత్తనువు. 7.గసడదవాదేశ సంధి - ప్రదము మీది పరుషములకు గ,స,డ,ద,వ లు బహుళములగును. ఉదా - రాజ్యము + చేయు = రాజ్యముసేయు, వాడు + వచ్చె = వాడొచ్చె 8.పుంప్వాదేశ సంధి - కర్మధారయ సమాసమున సువర్ణమునకు పుంపు లగును. ఉదా - సరసము + మాట = సరసపుమాట 9.రుగాగమ సంధి - పేదాదుల కాలు పరమయినపుడు రగాగము వచ్చును. ఉదా - పేద + ఆలు = పేదరాలు 10.పడ్వాది సంధి - పడ్వాదులు పరమగునపుడు సువర్ణమునకు లోప పూర్ణబిందువులు వికల్పములగును. ఉదా - భయము + పడు = భయపడు 11.టుగాగమ సంధి - కర్మధారయ సమాసమునందు ఉకారాంత పదమునకు అచ్చు పరమైనపుడు టుగాగమంబగు. ఉదా - చిగురు + ఆకు = చిగురుటాకు, పండు + ఆకు = పండుటాకు 12.సుగాగమ సంధి - షష్టీ తత్పురుష సమాసమునందు ఉకార ఋకారాంత శబ్దములకు అచ్చు పరమగునపుడు సుగాగమము వచ్చును. ఉదా - చేయి + అతడు = చేయునతడు 13. ప్రాతాది సంధి - సమాసములందు ప్రాతాదుల తొలి అచ్చుమీది వర్ణములకెల్ల లోపంబు బహుళముగానగును ఉదా - ప్రాత + ఇల్లు = ప్రాత యిల్లు 14. ఆమ్రేడిత సంధి - అచ్చునకు ఆమ్రేడితము పరమయునపుడు సంధి తరచుగానగును. ఉదా - ఏమి + ఏమి = ఏమేమి 15.ద్రుత సంధి - ద్రుత ప్రకృతికముల మీద పరుషములకు సరళమగును. ఉదా - పూచెను + కలువలు = పూచెను గలువలు 16.ము వర్ణలోప సంధి - లు,ల,న లు పరమగునపుడు ము వర్ణమునకు లోపంబు తత్పూర్వస్వరమునకు ధీర్ఘము విభాషమగు. ఉదా - పొలము + లు = పొలాలు. 17.ద్విగు సమాస సంధి - సమానాధికారణంబగు ఉత్తరు పదంబు పరంబగునపుడు మూడు శబ్దములలో డు వర్ణమునకు లోపంబగును. మీది హాల్లునకు ద్విత్వంబగును. ఉదా - మూడు + లోకములు = ముల్లోకములు 18.బహువ్రిహి సమాస సంధి - బహువ్రీహిని స్త్రీ వాచ్యంబునగుచో ఉపమానంబు మీది మేనునకు జొడి అగును ఉదా - అలరు + మేను = అలరు జొడి 19.అల్లోప సంధి - అది, అవి శబ్దముల అకారమునకు సమాసమున లోపము బహుళముగానగు. ఉదా - నా + అది = నాది 20.దుగాగామ సంధి - నీ,నా,తన శబ్దములకు ఉత్తర పదము పరమగునపుడు దుగాగమము వికల్పముగా వచ్చును. ఉదా - నీ + చూపు = నీదు చూపు 21.డు వర్ణలోన సంధి - సమానాధికరణంబగు ఉత్తరపదంబు పరంబగునపుడు మూడు శబ్దములోని డు వర్ణమునకు లోపంబగును. మీది హల్లునకు ద్విత్వంబును విభాషనగు. ఉదా - మూడు + లోకాలు = మూడు లోకాలు

Answered by vijaymrshram1734
0

hzjzowvhzo dijsndo dujsbd

Similar questions