World Languages, asked by ivansavam, 5 months ago

Il lan
1. చదవడం - అర్ధం చేసుకుని ప్రతిస్పందించడం (20 మార్కులు)
అ ) ఈ క్రింది గద్యాన్ని చదవండి అర్ధం చేసుకుని ప్రశ్నలకు జవాబులు రాయండి 5x1=5
శ్రీకృష్ణుడు ద్వారకకు రాజు. ద్వారకలో శ్రీకృష్ణుడు ఉండే భవనం ఎంతో అందంగా ఉండేది. ఎత్తయిన కోట గోడల తో
సముద్రం ఒడ్డున అందంగా, బంగారు శిఖరాలతో మెరుస్తున్న మేరు
పర్వతంలా
ఉండేది. ఆ నగరంలో అంతా
చదువుకున్న వాళ్ళే పేద వాళ్ళు ఎవరు లేరు అందమైన తోటలతో అద్దం లా మెరిసిపోయే రహదారులతో మణులు
పొదిగిన గుమ్మలతో కళకళలాడుతూ ఉండేది. దేవతలు కూడా అప్పుడప్పుడు వచ్చి ఆ నగరాన్ని చూసి సంతోషంగా
వెళ్లేవారు.
ప్రశ్నలు
1.
మేరు పర్వతంలా ఉన్నది ఏది?
2. నగరంలోని ప్రజలు ఎలా ఉన్నారు?
3. ద్వారకకు రాజు ఎవరు?
4. ద్వారకలో మణులు పొదిగినవి ఏవి?
5. ద్వారకను చూసి, సంతోషంగా వెళ్లే వారు ఎవరు?​

Answers

Answered by gondesiruchitha
1

Answer:

1 Sri Krishnudu

2aodaru chaduvukunavara

3Sri Krishna

4gumlato kalakaladutu

5gods

Similar questions