India Languages, asked by karshishaik51, 6 months ago

"పల్లెటూళ్ళు ప్రశాంత జీవన సౌఖ్యానికి పుట్టిళ్ళు" దీన్ని సమర్థిస్తూ సమాధానం రాయండి.
in​

Answers

Answered by rekhamaurya6545
2

Answer:

దీన్ని సమర్థిస్తూ సమాధానం రాయండి. జ: ''పల్లెటూళ్లు ప్రశాంత జీవిత సౌఖ్యానికి పుట్టిళ్లు" ఇది వాస్తవం. పల్లెటూళ్లలో ప్రశాంతమైన వాతావరణం, ప్రకృతి రమణీయత బాగుంటుంది. కాలుష్యం లేని జీవనం ఉంటుంది.

Similar questions