India Languages, asked by leena345, 3 months ago

ఇ. మీ ప్రాంత సమస్యలను గురించి వివరిస్తూ సంబంధిత అధికారికి లేఖ రాయండి. in Telugu​

Answers

Answered by Anonymous
6

Answer:

అడ్డదారి:

WP:STYLE

ఈ పేజీ వికీపీడియా మార్గదర్శకాలలో ఒకటి. సర్వామోదం పొందిన ప్రమాణాలను వివరించే పేజీ ఇది. చాలామంది వీటిని ప్రామాణికంగా స్వీకరించారు. అయితే ఇవి శిలాక్షరాలేమీ కాదు. ఈ పేజీలో మార్పులు అవసరమని భావిస్తే చొరవగా ముందుకు వచ్చి తగు మార్పులు చెయ్యండి. కాకపోతే, ఆ మార్పులు విస్తృతంగా ఆమోదిస్తారని మీరు భావిస్తేనే చెయ్యండి. సందేహాస్పదంగా ఉంటే, ముందుగా ఆ మార్పులను చర్చా పేజీ లో ప్రస్తావించండి.

వికీపీడియా శైలి సహాయము

శైలి

వ్యాస పరిచయం

భాష

మార్గదర్శక, విధాన నిర్ణయాలు

సినిమా వ్యాసం

దిద్దుబాటు మార్గదర్శకాలు

వర్గీకరణ

వ్యక్తుల వర్గీకరణ

మూలాలను పేర్కొనడం

బయటి లింకులు

నామకరణ పద్ధతులు

జాబితాలు

మొలకలు

ఇతర మార్గదర్శకాలు

పదకోశం

దిద్దుబాట్లు ఎలా చెయ్యాలి

నామకరణ పద్ధతులు

బొమ్మల పాఠం

విభాగం

రచనలను ఒక క్రమపద్ధతిలో, చదవడానికి చక్కగా వీలయ్యే విధంగా రాయడానికి అవసరమైన మార్గదర్శకాల సమాహారమే ఈ శైలి మాన్యువల్‌. కింది నియమాలు చివరి మాటేమీ కాదు. ఒక పద్ధతి ఇతర పద్ధతి లాగే బాగుండవచ్చు, కానీ అందరూ ఒకే పద్ధతిని అనుసరిస్తే, వికీపీడియా చదవడానికి సులభంగా ఉంటుంది. ఈ సందర్భంలో ఒక వ్యాఖ్యను గమనిద్దాం:

ఇటువంటి నియమాలు, నియంత్రణలు మరీ మొండిగా అమలు పరచేందుకు కాదు. అవి మన పనులను సులభతరం చేయటానికే. వాటి అమలు విషయంలో కాస్త పట్టూ విడుపూ ఉండాలి.

Explanation:

i think it's helpful for you.

plz thanks my answer and mark as brilliant.

Similar questions