క్రింది చిత్రిం గమనించి దానప ై ఆరు వాకాాలు రాయిండి.
in telugu answer plz...
Answers
Explanation:
hope it helps u
please mark me as brainlist
డా. ఏ . పి. జె. అబ్దుల్ కలాం
ఏ.పి.జె. అబ్దుల్ కలామ్ గా పిలవబడే అవుల్ పకీర్ జైనులబ్దీన్ అబ్దుల్ కలామ్ , భారత దేశపు క్షిపణి శాస్త్రవేత్త , 11వ భారత రాష్ట్రపతి. అవుల్ పకీర్ జైనులబ్ధీన్ కలాం తమిళనాడు రాష్ట్రంలోని రామేశ్వరంలో ఒక తమిళ ముస్లిం కుటుంబంలో 1931, అక్టోబరు 15 న జన్మించాడు. తండ్రి జైనులబ్ధీన్, పడవ యజమాని. తల్లి ఆషియమ్మ గృహిణి. పేద కుటుంబం కావటంతో కుటుంబ అవసరాలకు చిన్న వయసులోనే పని ప్రారంభించాడు. పాఠశాల విద్య పూర్తి చేసిన తర్వాత, తన తండ్రికి ఆర్థికంగా చేదోడువాదోడుగా ఉండటానికి అబ్దుల్ కలాం వార్తా పత్రికలు పంపిణీ చేసేవాడు.
పాఠశాలలో సగటు మార్కులు వచ్చినప్పటికీ నేర్చుకోవటానికి తపన పడేవాడు. ఎక్కువ సమయం కష్టపడేవారు. రామనాథపురం స్క్వార్జ్ మెట్రిక్యులేషన్ స్కూల్ లో తన పాఠశాల విద్య పూర్తి చేశాక, కలాం తిరుచిరాపల్లి లోని సెయింట్ జోసెఫ్స్ కళాశాల చేరి, 1954 లో భౌతికశాస్త్రంలో పట్టా పొందాడు. అప్పట్లో ఈ కళాశాల మద్రాస్ విశ్వవిద్యాలయం అనుబంధ సంస్థగా ఉండేది. ఈ కోర్సుపై అతనికి కోర్సు పూర్తి అయ్యేవరకు మక్కువ కలగలేదు. నాలుగు సంవత్సరాలు ఈ కోర్సు చదివినందుకు తరువాత చింతించారు. 1955లో మద్రాసులో ఏరోస్పేస్ ఇంజనీరింగ్ చేరారు.