Biology, asked by harini7485, 7 months ago


లేఖ in Telugu how to write in telugu

Answers

Answered by BarbieBablu
167

కరోనా అనే నేను.. అందరికీ అంటుకుంటా.. ఇండియా గొప్పతనం చాటుతా, లేఖ వైరల్

కరోనా అను నేను..

కులంతో గానీ, మతంతో గానీ..

చర్మ రంగుతో గానీ, భాషతో గానీ..

మగ కానీ, ఆడ కానీ, తేడా కానీ..

కరోడ్‌పతినైనా కానీ, కటిక పేదవాడినైనా కానీ..

ఏ భేదాలు లేకుండా,

అంతఃకరణ శుద్ధితో అంటుకుంటానని ప్రమాణం చేస్తున్నా. ప్రపంచంలో అంతా భారతీయ సాంప్రదాయం (నమస్తే) పాటించేలా చేస్తానని,ముఖ్యంగా భారతీయులకు, వాళ్ల సాంప్రదాయాల విలువ తెలిసేలా చేస్తనని మాటిస్తున్నా.

థాంకింగ్ యూ ప్రపంచం,

ఇట్లు మీ శ్రేయోభిలాషి కాని కోరానా, స్వస్థలం: చైనా’’ అంటూ ఈ లేఖను ముగించారు. మరి ఈ లేఖను చూసిన తర్వాత మీకేమనిపిస్తుందో కామెంట్లలో చెప్పండి. మరిన్ని ఆసక్తికర కథనాల కోసం సమయం ‘వైరల్ అడ్డా’ను రోజూ చూస్తుండండి.

Similar questions