India Languages, asked by abhish3512, 10 months ago

In Telugu write an essay on animal bear

Answers

Answered by 18shreya2004mehta
0

Explanation:

Sorry because in brainly there is no option for telugu language

follow me

I will always give u answer in english language

Answered by dreamrob
0

ఎలుగుబంటి మీద వ్యాసం:

ఎలుగుబంటి ఒక క్రూర జంతువు ఎలుగుబంటి ని తెలుగులో బళ్ళు కం అని ఇంగ్లీషులో బేర్ అని అంటారు. ఇందులో రెండు రకాలు ఉన్నాయి ఒకటి మామూలు ఎలుగుబంటి రెండవది పోలార్ ఎలుగుబంటి. ప్రపంచంలో మొత్తం ఎనిమిది జాతుల ఎలుగుబంట్లు నివసిస్తున్నాయి.

అందులో కొన్ని జాతులు అంతరించిపోయే దశలో ఉన్నాయని ప్రపంచ పర్యావరణ సంస్థ వెల్లడించింది. ఎలుగుబంట్లు క్షీరదాలు, మామూలుగా ఎలుగుబంట్లు చాలా బలంగా ఉంటాయి వీటికి బలమైన కాళ్ళు, దృఢమైన శరీరమే, పొడవైన మూతి, గరుకైన వెంట్రుకలు, చిన్ని తోక కలిగి ఉంటాయి. ధ్రువపు ఎలుగుబంటి మాంసాహారాన్ని తింటాయి మామూలుగా ఎలుగుబంట్లు సర్వ భక్షకులు మొక్కల్ని మరియు ఇతర చిన్న చిన్న జీవులు తింటాయి.

ఇవి పగలు పగటిపూట స్తబ్దుగా పడుకుని పూట రాత్రిపూట చాలా చలాకీగా తిరుగుతాయి. వీటికి జ్ఞానశక్తి ఎక్కువ ఎలుగుబంట్లు చెట్లని చెప్పగలవు, నీటిలో ఈదగలవు. ఎలుగుబంట్లు చలికాలం కోసం ఆహారాన్ని దాచుకుంటాయి. ఈ గుహలలో గోతులలో నివసిస్తాయి.

పూర్వము వేటగాళ్లు ఎలుగుబంట్ల చర్మం కోసం వేటాడేవారు, మాంసం కోసం వేటాడేవారు. ఆధునిక కాలంలో చాలా కారణాల వలన వీటి జీవనానికి ఆటంకం కలుగుతుంది. ధ్రువపు ఎలుగుబంటి ఎక్కువగా శీతల ప్రదేశాలలో నివసిస్తాయి. ఎంతటి చలిని అయినా తట్టుకోగల శక్తి కలిగి ఉంటాయి. చాలా భారీగా ఉంటాయి.

ఈ తిండి నీరు లేకపోయినప్పటికీ సుమారు నాలుగైదు నెలలు బ్రతక గలవు ధ్రువపు ఎలుగుబంటి ను ఆగకుండా 108 కిలోమీటర్లు నడవగలవు. ధ్రువపు ఎలుగుబంటి భూమి మీద నివసించే మాంసాహార జంతువులు లో అతిపెద్ద జంతువులు. ఎలుగుబంట్ల కు తేనే అంటే చాలా ఇష్టం వాటిని అవి చాలా రోజుల వరకూ తమ ఆహారం కోసం దాచుకుంటాయి.

Similar questions