India Languages, asked by sirisusri, 10 months ago

స్నేహం పర్యాయపదాలు in Telugu writing​

Answers

Answered by poojan
4

'స్నేహం' అను పదానికి పర్యాయ పదాలు :

స్నేహం :

1) చెలిమి  

2) నెయ్యము  

3) పేర్మి  

4) అనురాగము  

5) మైత్రి  

6) నూనె  

7) చెలితనము  

8) నెమ్మి  

9) పొత్తు

10) నేస్తము  

  • స్నేహం అనగా మైత్రి, చెలిమి అని అర్ధం.  

  • నిజమైన స్నేహితులు ఎల్లప్పుడూ ఒకరి కష్టాల్లో ఒకరు తోడుగా ఉంటారు, ఒకరి ఆనందానికి ఇంకొకరు కారణం అవుతారు.  

  • స్నేహానికి తొలిమెట్టు నమ్మకం, అనురాగం. ఇవి లేనిచో స్నేహం ఎక్కువ కాలం నిలబడదు.  

  • ఒక్క వాక్యంలో చెప్పాలి అంటే "స్నేహం అంటే చెక్కిలి మీది నుంచి నిశ్శబ్దంగా జాలువారే కన్నీటి బిందువును తుడిచివేయాలని పరితపించే ఒక హృదయ స్పందన."

Learn more :

1. 'రాజు రివాజులు బూజు పట్టగన్' అంటే ఏమిటి?​

brainly.in/question/16066294

2. భారతం నుండి కొన్ని కఠిన ప్రశ్నలు.

brainly.in/question/16302876

3. సిఐడి ఆఫీసర్ గుప్తంగా చెప్పిన ఫోన్ నెంబర్ కనిపెట్టండి.

brainly.in/question/16289469

4. పదాలకు సరళమైన తెలుగులో అర్ధాలు

brainly.in/question/16442994

Similar questions