independence day speech in telugu
Answers
15 ఆగస్ట్ ౧౯౪౭ న బ్రిటిష్ పాలన నుండి భారత దేశం స్వాతంత్రం పొందింది.అందుకే ఈ రోజు భారత దేశ స్వాతంత్ర దినోత్స్తవం అని పిలవబడుతోంది.ఇది మన దేశానికి చాల ముఖ్యమైన రోజు.దీనిని మనం మహాత్మా గాంధి గారి నేతృత్వం లో అహింసా మార్గం ద్వారా సంపాదిన్చుకున్నాము.ఇది మనకు 72 వ స్వాతంత్ర దినోత్సవము.ఈ రోజు దేశరాజధాని ఐన డిల్లి లో ఎర్రకోట మిద మన దేశ ప్రధాన మంత్రి మువ్వన్నెల జాతీయ పతాకాన్ని ఎగురవేస్తారు.తర్వాత ఆయన భారత ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు.త్రివిడ దళాల గౌరవ వందనాన్ని స్వీకరిస్తారు.
- స్వాతంత్రం పొందడానికి అనేక సంవత్సరాలు పోరాడిన భారతీయనాయకుల త్యాగాఫలమే నేటి మనస్వాతంత్ర దినోస్తవ సంబరాలకు కారణం.వారుతమ ,తమ ప్రాణాలను సైతం లెక్క చేయక భారతమాత దాస్యసృన్కలాలను విడిపించడం కోసం ఏంతో పాటుపడ్డారు.అందుకే కనిసం ఈఒక్క రోజైనా మనం జీవితాలను త్యాగం చేసిన స్వాతంత్ర సమరయోధులను గురించి స్మరించుకోవాలి. స్వాతంత్రం రాకముందు ప్రజలుఅనేక ఇబ్బందులనుఎదుర్కున్నారు. మౌలికఅవసరాలుకూడాతిరకనానాపాట్లుపడేవారు.ఇప్పుడుఅనేకసంవత్సరాలతర్వాతమనదేశఅభివృద్ధిసరైనపంధాలోసాగుతుంది.
- నేతాజీ,గాంధిజీ,నెహ్రు,తిలక్,మొదలైనప్రముఖస్వాతంత్రసమరయోధులచరిత్రలనుపాత్యామ్శాలుగాచేర్చాలి.వారిస్పూర్తితోనేటియువతదేశాన్నిఅభివృద్ధిదిశగా పనిమ్పచేయడంలోతమవంతుసహకారాన్నిఅందివ్వాలి.
- ఈసుభసమయాన విద్యావంతులుపౌరులందరూకూడా లక్ష్యాన్నిసాధించేవరకూఅవిరలకృషిచేస్తామని ప్రతినపూనావలసినఅవసరంఅంటినవుందిజైహింద్.
- అందరూలేచిమనజాతీయగీతాన్నిఆలపిన్చావలసిన్డిగాప్రార్ధన.
His Excellency Mr President of the Republic, The Deputy President , Leader of the opposition , Freedom fighters , Delegates , Citizens and everyone present here , Good afternoon??
Today marks an Hallmark to our freedom journey which was achieved 100 years ago
My words will always stand in line with the sacrifice made by everyone to ensure that we achieved and attained our independence , the freedom fighters both departed and alive we will forever salute your contributions
The current government supporting this kind of celebration is highly uplifted
Thank you all