India Languages, asked by mahaveertoshniwal, 1 year ago

information about Lata Mangeshkar in Telugu

Answers

Answered by prongs007
17
లతా మంగేష్కర్ (మరాఠీ : लता मंगेशकर ; ఆంగ్లం : Lata Mangeskar), (జననం సెప్టెంబరు 28 ,
1929 ) ప్రఖ్యాతిగాంచిన హిందీ సినిమారంగ నేపథ్యగాయని, నటి కూడా. 1942లో తన కళాప్రయాణం ప్రారంభమైంది (మహల్ సినిమాలో
ఆయెగా ఆయెగా ఆయెగా ఆనేవాలా పాటతో), అది నేటికీ సచేతనంగా ఉంది. ఈమె 980 సినిమాలను తన గానంతో అలంకరించింది. దాదాపు 20 భాషలలో 50 వేలకు పైగా పాటలు పాడిన ఘటికురాలు. ఈమె సోదరి
ఆషా భోంస్లే . లతాకు భారత ప్రభుత్వం భారతరత్న పురస్కారం ఇచ్చి సత్కరించింది. హిందీ సినీపాటల గాయని అంటే మొదట లతా పేరే స్ఫురణకొస్తుంది. హిందీ పాటలపై, హిందీసినీ జగత్తుపై ఆమె వేసిన ముద్ర అలాంటిది.

superjacob: Lata Mangeshkar. Lata Mangeshkar ( pronunciation (help. info)) (born 28 September 1929) is an Indian playback singer and occasional music composer. ... Subbulakshmi, to have ever been awarded the Bharat Ratna in 2001, India's highest civilian honour
Similar questions