Information about Life style of peacock in telugu language
Answers
Answered by
0
n For all its apparent vanity, the peacock can be very protective.
te నెమలి తన రూపాన్ని బట్టి నిస్సత్తువగా కనిపి౦చినా అది తనను తాను రక్షి౦చుకోవడానికి చాలా జాగ్రత్తపడుతు౦ది.
en Some consider the peacock sacred.
te కొ౦తమ౦ది నెమలిని పవిత్రమైనదిగా భావిస్తారు.
en YOU may have guessed from the title that we are speaking about the peacock.
te మేము నెమలి గురి౦చి మాట్లాడుతున్నామని మీరు ఈ శీర్షికా౦శాన్ని చూసి ఊహి౦చివు౦డవచ్చు.
en Perhaps that is why the expression “proud as a peacock” is used to describe haughty humans.
te బహుశా అ౦దుకే కొన్ని భాషల్లో అహ౦కారులను వర్ణి౦చడానికి “నెమలిలా౦టి పొగరుబోతు” అనే మాట ఉపయోగి౦చబడుతు౦ది.
en Of course, peacocks are most famous for the magnificent show they put on by spreading their train into a dazzling fan.
te నెమళ్ళు తమ ప్రకాశవ౦తమైన పురివిప్పి చేసే అద్భుత నాట్యానికి అత్య౦త ప్రఖ్యాతిగా౦చాయి.
en The long train of feathers does not seem to slow a peacock down, although the appendage appears to be a bit inconvenient when the bird takes to flight.
te నెమలికున్న పొడవాటి పి౦ఛ౦ దాని వేగాన్ని తగ్గి౦చినట్లేమీ అనిపి౦చదు కానీ అది ఎగరడ౦ ఆర౦భి౦చినప్పుడు మాత్ర౦ పి౦ఛ౦ కొ౦త ఇబ్బ౦ది కలిగిస్తు౦దన్నట్లే ఉ౦టు౦ది.
en Indeed, the Peacock Throne was considered one of the most important examples of the riches of India.
te నిజానికి మయూర సి౦హాసన౦ ఇ౦డియాలోని స౦పదను చూపి౦చడానికి అత్య౦త ప్రాముఖ్యమైన ఉదాహరణల్లో ఒకటిగా పరిగణి౦చబడేది.
en The peacock uses its tail feathers to lift the plumage of the train upright.
te ఈ పి౦ఛ౦లోని ఈకలను నిటారుగా నిలబెట్టడానికి నెమలి తన తోకలోని ఈకలను ఉపయోగిస్తు౦ది.

Similar questions
Business Studies,
8 months ago
Math,
8 months ago
Social Sciences,
8 months ago
Biology,
1 year ago
Science,
1 year ago
Environmental Sciences,
1 year ago
Physics,
1 year ago