Geography, asked by navi10, 1 year ago

Information about peace in Telugu

Answers

Answered by ravigsr
19

శాంతి (ఆంగ్లం: Peace) అనగా తగాదాలు, యుద్ధాలు లేకుండా మానవులందరూ సఖ్యతతో మెలగడం. ఉగ్రవాదంపెరిగిపోతున్న ఈ ఆధునిక కాలంలో ప్రపంచ శాంతి చాల అవసరం.

A white dove with an olive branch in its beak

సత్యాగ్రహం (Satyagraha) అనగా శాంతి మార్గంలో తమలోని ఆగ్రహాన్ని తెలియజేసే విధానం దీనిని మహాత్మా గాంధీ భారత స్వాతంత్ర్య సమరంలోను మరియు దక్షిణ ఆఫ్రికాలోను ప్రయోగించి ఘన విజయాన్ని సాధించారు. ఇది మార్టిన్ లూథర్ కింగ్అమెరికా ఖండంలో మానవ హక్కుల కోసం ఉపయోగించారు.

Answered by PADMINI
2

Answer:

శాంతి :-

శాంతి అనగా తగాదాలు, యుద్ధాలు లేకుండా మానవులందరూ సఖ్యతతో ఉండడం. ఎటువంటి కష్టం వచ్చిన శాంతి మార్గంలోనే పరిష్కరించుకోవాలి. తెల్లటి పావురం శాంతికి చిహ్నం.

ఐక్య రాజ్య సమితి దేశాలన్నీ ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 21 తేదీన అంతర్జాతీయ శాంతి దినోత్సవం జరుపుకుంటాయి.

అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాకు అత్యంత ప్రతిష్టాత్మకమైన నోబెల్ శాంతి బహుమతి 2009 లో వచ్చింది.

అణ్వస్త్రవ్యాప్తి నిరోధానికి కృషి చేస్తూ ప్రపంచ శాంతి కోసం పనిచేసినందుకు గాను ఆయనకు ఈ బహుమతి లభించింది. ఈ అవార్డు కోసం 205 మంది పోటీ పడ్డారు. ఈ పోటీలో ఒబామా ముందున్నారు.

Similar questions