India Languages, asked by jesse200232, 1 year ago

Information about the national flag in Telugu only

Answers

Answered by Anonymous
9
Hi mate ❣❣

దీనిని తిరంగా లేదా త్రివర్ణము అని కూడా పిలుస్తారు. ఈ జెండాను వినీత్పతిల్ కనుగొన్నాడు. ... దేశం యొక్క బలం మరియు ధైర్యంని సూచిస్తున్న భారతదేశపు జాతీయ పతాకం కుంకుమ రంగు యొక్క అగ్ర బృందం. తెలుపు మధ్య స్ట్రిప్ ధర్మ చక్రం తో శాంతి మరియు సత్యం యొక్క చిహ్నం.


Hope it helps

akash03032003: r u from Karnataka
Answered by Anonymous
6
Hey Mate

జాతీయపతాకంలోని పై పట్టీలో ఉన్న కాషాయం దేశంపట్ల ప్రజల త్యాగాన్ని, ఆత్మస్థైర్యాన్నీ ప్రతిబింబిస్తే.. మధ్యలోని తెలుపు స్వచ్ఛతని, శాంతిని, నిజాయతీని చాటుతుంది. కిందనే ఉన్న ఆకుపచ్చ విశ్వసనీయతని, ప్రకృతిని, పాడిపంటల్ని, సంపదని సూచిస్తుంది. మానవ ధర్మాన్ని ప్రబోధించే అశోకుడి ధర్మచక్రం నీలిరంగులో నిజాయతీకి ప్రతీకగా నిలుస్తుంది. ఆగస్టు 14వ తేదీ అర్ధరాత్రి దాటిన తరవాత దేశానికి స్వాతంత్య్రం ప్రకటించారు. 15వ తేదీ ఉదయం గవర్నర్‌ హౌస్‌మీదా, 16వ తేదీ ఉదయం ఎర్రకోట మీదా భరతజాతి ఆకాంక్షల్ని ప్రతిఫలిస్తూ రెపరెపలాడిన ఆ మువ్వన్నెల పతాకం.. నాటి నుంచి నేటివరకూ దేశప్రజల గుండెల్లో జాతీయస్ఫూర్తిని రగిలిస్తూనే ఉంది. ‘విజయీ విశ్వ తిరంగా ప్యారా, జండా వూంఛా రహే హమారా’ అంటూ ఆనందంగా జెండాను ఎగరేసి వందనం చేయడంతోనే సరిపెట్టకుండా అందులోని త్రివర్ణాల్ని వినూత్న డిజైన్లలో ధరిస్తూ జాతీయపండగ జరుపుకుంటున్నారు. 


hope this answer helps you
please mark it as brainliest
Similar questions