India Languages, asked by sharmaakshat4084, 1 year ago

information of lotus in telugu

Answers

Answered by kavithareddyth
1
తామర పువ్వు :

గులాబీ , ఎరుపు , తెలుపు , నీలం మొదలుగు

రంగులలో ఉంటాయి

యివి బురదతో కూడిన నీటి మడుగులలో,

కుంటలలో పెరుగుతాయి . ఇవి బురదలో

పెరిగిన్నప్పటికీ బురదను అంటించుకోవు .

అందుకే వీటిని పవిత్రతకు చిహ్నంగా

సూచిస్తారు . భారత జాతీయ పుష్పం తామర .

దైవారాధనలో వీటిని ప్రముకంగా వాడుతారు .

హిందువుల దైవం “లక్ష్మి దేవి “ కి చాల

ప్రియమైనది మరియు ఆమె ఆసనం ఈ

తామరపువ్వు .

I hope this is helpful for you.
Similar questions