English, asked by sambhav9633, 11 months ago

Integrity a way of life in telugu

Answers

Answered by mondalsayantani
0

Answer:

Samagrata mana jivana vidhānam

Answered by UsmanSant
0

Answer:

ప్రతి ఒక్కరి జీవితంలో సమగ్రత ఎంతో ముఖ్యమైన గుణము.

ఎందుకంటే సమగ్రత వల్ల మనం పదిమందికి దగ్గర అవుతాము.

సోదర భావము కలుగుతుంది.

ఏ బేధాలు లేకుండా అందరూ సరిసమానం అన్న భావం కలగడం వల్ల మనతోపాటు మన రాష్ట్రము మరియు దేశం కూడా అభివృద్ధి చెందుతాయి.

ఉన్నతమైన జీవితం అందరికీ లభిస్తుంది.

అంతేకాక నిష్కల్మషంగా ఉండటంవల్ల బంధాలు పెరిగి ప్రేమ పెంపొందుతుంది.

దీనివలన తరతమ భేదాలు తొలుగుతాయి అందరూ సమానమన్న భావన పెంపొందించటం వల్ల ఎన్నో అవాంతరాలు నుంచి మన ప్రజలను మనం కాపాడుకోవచ్చు.

Similar questions