World Languages, asked by pulicharlasridhar, 3 months ago

is soy
thapo"
St.ULURUL
(CBSE with IIT) Grade - I to XII
TERM END EXAMINATION - II (2020 – 2021)
Grade: VII
Subject: Telugu
Max. Marks:40
Time: 2 Hours
ject
పార్ట్ - ఏ
1. పఠన విభాగం:
(అ)కింది అపరిచిత గద్యాంశమును చదివి, అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాలు రాయండి.
5x1=5మా
అక్కన్న - మాదన్నలనే వాళ్ళు తానాషా కొలువులో ఉండేవాళ్ళు, వాళ్ళలో అక్కన్న మంత్రిగా,
దండనాయకుడిగా కూడా భాధ్యతలు నిర్వహించాడు. మాదన్న ప్రధానమంత్రి. మాదన్న అసలు పేరు
సూర్యప్రకాశరావు. ఈ అన్నదమ్ములిద్దరూ ఔరంగజేబు దాడులనుంచి గోల్కొండ రాజ్యాన్ని కాపాడటంలో
ప్రధానపాత్ర వహించారు. (మహారాష్ట్ర నాయకుడు శివాజీకి తానాషాకు సంధి జరిపారు. అక్కన్న
మాదన్నలు బతికి ఉన్నంతకాలం ఢిల్లీ సుల్తాను, గోల్కొండను ఆక్రమించుకోలేకపోయాడు. వాళ్ళు
అన్నదమ్ములు కాకపోయినా ఒకరినుంచి మరొకరిని వేరుచేయలేనంత సన్నిహితంగా కలిసిపోయారు. వీరి
హత్య జరిగిన అనంతరమే ఔరంగజేబు తానాషాను బందీ చేయగలిగాడు.
ప్రశ్నలు:
1. శివాజీకి, తానాషాకి సంధి జరిపింది ఎవరు?
2. అక్కన్న - మాదన్నలు ఎవరి కొలువులో ఉండేవారు?
3. తానాషా వద్ద ప్రధానమంత్రిగా ఉన్నదెవరు?
4. తానాషాను బందీ చేసింది ఎవరు?
5. శివాజీ ఏ రాష్ట్ర నాయకుడు?
పాంశాల విభాగం:
ఆ | ఇ | ఈ) రా​

Answers

Answered by shantakarpurkayastha
0

Answer:

گڈ مارننگ گڈ شام ، میرا نام ہے اس دن باقاعدگی سے کلاس میں رہنا ہے ورنہ میں دوبارہ کام شروع کروں گا۔

Answered by ramyasrikurapati85
0
Arey mundhu chadhavadaneke oopeka vundale

Better decrease the question
Similar questions