India Languages, asked by sadiyasd2008, 4 months ago

IV. భాషాంశాలు: 2M
1. చాకచక్యం (సొంత వాక్యం)
12.
జానపదులు...... (అర్ధం రాయండి)
13. పరిమళం ......... ......... (పర్యాయ పదాలు) 2M
14. ఓగిరం ............ (ప్రకృతి పదం రాయండి)
15. అన్నము, వస్త్రము .......... సమాసం పదం, పేరు
16. కొమ్మ విరిగి పోయింది కొమ్మ కింద పడింది ......
........... (సంక్లిష్ట వాక్యం)
answer





Answers

Answered by Dhruv4886
0

పర్యాయపదాలు:

ఒక పదానికి అదే అర్థం వచ్చే పదాలను పర్యాయపదాలు అంటారు.

సమాసం:

వేరు వేరు అర్థాలు కల పదాలు కలసి, ఒక పదంగా ఏర్పడి పదాన్ని ‘సమాసం’ అంటారు.

సంక్లిష్ట వాక్యం:

రెండు సామాన్య వాక్యాలను కలిపి ఒకే వాక్యంగా రాయటాన్ని సంక్లిష్ట వాక్యం అంటారు.  

11. చాకచక్యం - (సొంత వాక్యం)

సమాధానం: డ్రైవర్ చాకచక్యం గా వ్యవహరించటంతో ప్రమాదం తప్పింది.

12. జానపదులు...... (అర్ధం రాయండి)

సమాధానం: జానపదము అనగా జనపదానికి సంబంధించింది.

జన పదము అనగా  పల్లెటూరు.

13. పరిమళం ......... ......... (పర్యాయ పదాలు)

సమాధానం: పరిమళం పర్యాయ పదాలు సువాసన, కంపు.

14. ఓగిరం ............ (ప్రకృతి పదం రాయండి)

సమాధానం: ఓగిరం యొక్క ప్రకృతి పదం ఆహారము.

15. అన్నము, వస్త్రము .......... సమాసం పదం, పేరు

సమాధానము:

అన్నము - అన్నం + ము - షష్ఠీ తత్పురుష సమాసం

వస్త్రము -  వస్త్రం + ము  -  షష్ఠీ తత్పురుష సమాసం

16. కొమ్మ విరిగి పోయింది. కొమ్మ కింద పడింది.

సమాధానము: కొమ్మ విరిగి కింద పడింది.

#SPJ1

Similar questions