Hindi, asked by sayedanaseem53, 2 months ago

IX. కింది పదాలను ఉపయోగించి సొంతవాక్యాలు
రాయండి:
1.
ఆవు, గడ్డి :
2.
రాము, కబడ్డీ :
3.
మచ్చ :
.
4.
మగ్గం :
5. ఉలిక్కిపడు :
.​

Answers

Answered by chamantulapavani
2

Answer:

1.ఆవు చేనులో గడ్డి మేయుచూ ఉంది.

2.రాము కబడ్డీ పోటీలో ప్రథమ బహుమతి గెలిచాడు.

3.చెడ్డవారు సమాజానికి మచ్చలవంటివారు.

4.మగ్గంతో నేసిన చీరలు చాలా అందంగా ఉంటాయి.

5.అప్పుడే వచ్చిన ఉరుముకు నేను ఉలిక్కిపడ్డాను.

Similar questions