India Languages, asked by rehnuma8185, 11 months ago

jala samrakshana avashyakta essay in telugu 500 words

Answers

Answered by benjuanil123
0

Answer:

it is very good boi

Explanation:

Answered by dreamrob
0

జల సంరక్షణ మరియు దాని ఆవశ్యకత:

భూమి మీద నివసిస్తున్న ప్రతి ఒక్క జీవరాశికి నీరు చాలా ముఖ్యమైనది. అందువలన ప్రతి ఒక్కరికీ నీటిని సంరక్షించబడిన బాధ్యత ఎంతో ఉన్నది. ఎందుకంటే నీటికి ఉన్న ప్రాముఖ్యత అటువంటిది భూమి మీద నివసిస్తున్న ప్రతి ఒక్క జీవరాశికి నీటిపై ఆధారపడి బ్రతుకుతున్న ది అందువలన నీటిని మనము ఎంతైనా కాపాడుకోవలసిన అవసరం మనకి అందరికీ ఉన్నది.

మానవుని దైనందిన జీవితంలో మీరు చాలా అవసరం 97% మన భూభాగం మొత్తం 97 శాతం నీటితోనే కప్పబడి ఉన్నది.అందులో కేవలం 3 శాతం నీరు మంచుతో కప్పబడి ఉన్నది మిగిలిన ఒక్క శాతం మాత్రమే మనము ఉపయోగించుకో దగ్గర నీరు అందువలన నీటిని రక్షించడం అనేది మన అందరి బాధ్యత.

నీటిని మనము ఎన్నో విధములుగా సంరక్షించుకోవచ్చు అందులో ప్రాచీన పద్ధతుల ద్వారా మరియు ఆధునిక పద్ధతుల ద్వారా మనము నీటిని

ప్రాచీన పద్ధతులు:

చెరువులు తవ్వించడం, పెద్ద పెద్ద డ్యాములు కట్టించటం, చిన్నచిన్న నీటి గుంటలు ఏర్పాటు చేయడము అలాగే వర్షపు నీటిని జాగ్రత్తగా భద్రపరుచుకోవలసిన

ప్రాచీన పద్ధతులను ఉపయోగించి వ్యవసాయం చేయటం వలన నీటిని చాలావరకూ రక్షించుకోవచ్చు.

ఆధునిక పద్ధతులు:

ప్రతి ఒక్కరూ తమ కాలకృత్యములు తీర్చుకొని చిన్నప్పుడూ నీటిని వృధా చేయరాదు రోజువారీ పనులు అయినటువంటి వి బట్టలు ఉతకడం, గిన్నెలు కడగటం,ఇంటిని శుభ్రం చేయడం, మొదలైన వాటికి నీటిని ఎక్కువగా అలాగే ఇంటి లో ఉన్నటువంటి అన్ని నీటి కుళాయిలు సరిగ్గా ఉన్నాయా లేదా అని ప్రతిసారీ మనము పరీక్షించుకోవడం ద్వారా చాలా నీటిని మనం సంరక్షించుకోవచ్చు.

అలాగే ఈ ఆధునిక కాలంలో మానవులు నీటి కొరకు నీటిని శుద్ధి చేసే యంత్రాలను కొనుగోలు చేస్తున్నారు మీరు వాటి వలన చాలా నీరు వృధాగా పోతున్నది దీనిని మనము మొక్కలకు పోయడం ద్వారా మొక్కలు బాగా పెరగటమే కాకుండా నీటిని సంరక్షించుకునే అవుతాము.

ఈ విధములైన పద్ధతులను ఉపయోగించి మనం నీటిని సంరక్షించడం ద్వారా పర్యావరణానికి ఎంతో మేలు చేసిన వారం అవుతాము అలాగే భవిష్యత్తులో నీటి కొరత ఏర్పడకుండా కాపాడిన వారం అవుతాము. అందువల్ల జలాన్ని సంరక్షించండి నీరు లేనిదే ఈ భూమి మీద ఏ జీవరాశి అయినా బ్రతకడం అసాధ్యం నీటిని కాపాడుకుందాం మన అందరం ఆనందంగా జీవిద్దాం.

Similar questions