jala samrakshana essay in telugu
Answers
where is earth's water???
Explanation:
భూమిపై నీటి వనరుల పంపిణీ. భూమిపై ఉన్న నీటిలో 3% మాత్రమే మంచినీరు. ఇందులో ఎక్కువ భాగం ఐస్‌క్యాప్‌లు, హిమానీనదాలు (69%) భూగర్భజలాల్లోనే (30%) ఉన్నాయి, అయితే మొత్తం మంచినీటి నిల్వలలో చాలా కొద్ది భాగం (0.3%) మాత్రమే సరస్సులు, నదులు, చిత్తడి నేలల్లో ఉన్నాయి.
నీటి వనరులు అంటే జీవజాలానికి ఉపయోగపడగల నీటి సహజ వనరులు. నీటి ఉపయోగాల్లో వ్యవసాయ, పారిశ్రామిక, గృహ, వినోద, పర్యావరణ కార్యకలాపాలు ఉన్నాయి. అన్ని జీవులకు పెరగడానికి, పునరుత్పత్తికీ నీరు ఆవశ్యకం.
భూమిపై 97% నీరు ఉప్పు నీరే. మూడు శాతం మాత్రమే మంచినీరు; ఇందులో మూడింట రెండు వంతులు హిమానీనదాల్లోను, ధ్రువాల వద్ద ఉన్న ఐసు దుప్పట్లలోనూ ఘనీభవించి ఉంది. [1] మిగిలిన మంచినీరు ప్రధానంగా భూగర్భజలం రూపంలో ఉంది. భూమి పైన, గాలిలోనూ కొద్ది భాగం మాత్రమే ఉంది. [2]
మంచినీరు పునరుత్పాదక వనరే అయినప్పటికీ ప్రపంచంలోని భూగర్భజలం క్రమంగా తగ్గుతోంది. ఆసియా, దక్షిణ అమెరికా, ఉత్తర అమెరికాలలో ఈ క్షీణత చాలా ఎక్కువగా జరుగుతోంది. అయితే, వినియోగమైన జలంలో ఎంత మేరకు సహజంగా పునరుద్ధరణ జరుగుతోంది, పర్యావరణ వ్యవస్థలు ముప్పుకు గురౌతున్నాయా అనేది ఇంకా స్పష్టంగా తెలియదు. [3] నీటి వినియోగదారులకు నీటి వనరులను కేటాయించే ఫ్రేమ్‌వర్కును (అటువంటి ఫ్రేమ్‌వర్క్ ఉన్న చోట) నీటి హక్కులు అంటారు.
Explanation:
This your answer mark me brainliest