India Languages, asked by sridevisanam27, 11 months ago

jambukam means in telugu​

Answers

Answered by poojan
2

జంబుకము అంటే తెలుగులో   'నక్క'   అని అర్ధం.

నక్కకు పర్యాయ పదాలు :

1. కటఖాదకము,

2. క్రోష్టువు,

3. గంధిలము,

4. ఘోరరాసనము,

5. నీలంగువు,

6. పేరము,

7. భ్రామకము,

8. వంచకము,

9. సగ్గారి,

10. సాలావృకము

Learn more :

1. 'రాజు రివాజులు బూజు పట్టగన్' అంటే ఏమిటి?​

brainly.in/question/16066294

2. భారతం నుండి కొన్ని కఠిన ప్రశ్నలు.

brainly.in/question/16302876

3. సిఐడి ఆఫీసర్ గుప్తంగా చెప్పిన ఫోన్ నెంబర్ కనిపెట్టండి.

brainly.in/question/16289469

4. పదాలకు సరళమైన తెలుగులో అర్ధాలు

brainly.in/question/16442994

Similar questions