kaallu levu gani nadusthundhi kallu levu gani adustundhi?
Answers
Answered by
22
TELUGU :
Kaallu levu gani nadusthundhi kallu levu gani edustundhi.
Answer ::: Megham (clouds)
kaallu levu kaani aakasham motham tirugutundi. Kallu levu kani edustundi ante varsham.
Hope it helps..!
Anonymous:
sneitha is not a good girl so don't like her
Answered by
3
కాళ్ళు లేవుగాని నడుస్తుంది , కళ్ళు లేవుగాని ఏడుస్తుంది : మేఘం.
- కాళ్ళు లేవుగాని నడుస్తుంది అంటే మేఘానికి మనలా కాళ్ళు లేకపోయినప్పటికీ ఆకాశంలో అటు ఇటు తిరుగుతుంటుంది . మేఘం కదలికకు మనలా కాళ్ళు అక్కరలేదు , గాలి ద్వారా కదులుతుంది .
- కళ్ళు లేవుగాని ఏడుస్తుంది అంటే మేఘానికి మనలా కళ్ళు లేకపోయినప్పటికీ కన్నీరు పెట్టుకుంటుంది. ఈ సందర్భంలో కన్నీరు లేదా ఏడుపు అనగా వర్షం . వర్షాన్ని కన్నీటితో పోల్చడం జరిగినది .
PROJECT CODE:-SPJ2
Similar questions