Geography, asked by subhan3368, 9 months ago

Karimikulu jeevanam gurinchi in telugu

Answers

Answered by UsmanSant
2

Answer:

కూలి వంటి పనులు చేసుకునే వారిని కార్మికులు అంటారు.

వీరు చిన్నతరహా ఉద్యోగులు వీరి జీవితం ఎప్పుడూ అంతంతమాత్రమే.

ఎన్నో కష్టాలు కూర్చి శారీరిక శ్రమ పడి వీరు ఆ పనులు చేస్తూ ఉంటారు.

ఈ కార్మికులు లేనిదే చాలామందికి రోజు గడవడం కూడా కష్టం.

కార్మికుల లో అత్యధిక శాతం వారు వలస కూలీలు వీరు తమ ఉన్న ఊరిలో ఉపాధి లేక కుటుంబాన్ని పోషించుకోవడానికి పెద్ద పట్టణాలకు వలస వస్తూ ఉండు.

ఎక్కడో చిన్న పనులు చేస్తూ వారి జీవనాన్ని గడుపుతూ ఉంటారు.

వీరి వేతనాల్లో జరిగే అన్యాయం చాలా ఎక్కువగా ఉంటుంది.

ఇది ఒక ఎత్తు అయితే బాల కార్మికుల సమస్యలు మరొక ఎత్తు.

అతి పిన్న వయసులో ఉన్న పిల్లలను చిన్న చిన్న పనులు చేయిస్తూ యజమానులు చాలా బాధలు పడుతూ ఉంటారు కార్మికుల జీవనం చాలా దుర్భరం.

Similar questions