Karmikulu, kulilu jeevanam gurunchi geyam/kavitha
In telugu
Answers
hope it helps dear
కార్మికులు, కులీలు జీవితం గురుంచి కవిత
1. కార్మికుడు సైనికుడిగా.. కార్మికుడు రథసారథిగా.. కార్మికుడు ప్రజల వారధిగా కరోనాను కట్టడి చేయడలో తన వంతుగా ఎన్నో బాధ్యతలను
నెరవేరుస్తున్న ఓ కార్మికుడా
నీకు వందనం..
2. అన్నింటా మేమే'.. యంత్రమై కదిలా'డే'.. మానవ మనుగడకు ఊపిరినయ్యా! కాల గమనంలో ఓ పుటగా మిగిలా! కదిలాడే యంత్రంలా కరిగిపోతున్నా.. దయలేకపోయనే ఈ జగతికి"
3. నా వెంట నడిచేటి నమ్మకం వాడు..! కన్నీరు ఉప్పెనై నను ముంచుతున్నా...
జగమంత ఒక్కటై నను వెలివేయుచున్నా... నా కొరకు మిగిలిటి ఓదార్పు వాడు కష్టాలు కాటేయ నను చేరుతున్నా
ఎదురించ నిలిచేటి ధైర్యమే వాడు....!! ఏ విజయ తీరాన నే చేరి ఉన్నా....
సంతోష సంద్రాన మునిగేది వాడు..! నిస్వార్థ మైత్రికి మరురూపమే కాదు నా మేలు కోరేటి మిత్రుడే వాడు...!
4.ఒక నవ్వు చాలు స్నేహం మొదలు అవ్వడానికి, ఒక చూపు చాలు హృదయం గెలవడానికి, ఒక అడుగు చాలు గెలుపు తీరం చేరడానికి, ఒక స్నేహితుడు చాలు బాధలు మరవడానికి...
ఒక మాట చాలు యుద్ధం ముగించడానికి
#SPJ2