Kartha karma kriya sentences in Telugu
Answers
Answered by
118
1) రాముడు రావణున్ని చంపెను.
2) అర్జునుడు పక్షి కన్నుకు గురిపెట్టాడు.
3) శ్రీకృష్ణుడు ఝాంబవంతునితో యుద్ధము చేసాడు.
4) నేను ఇంట్లో ఆడుకుంటున్నాను.
5) నాన్న తోట పని చేస్తున్నారు.
6) అమ్మ వంట చేస్తున్నారు.
7) నేను మరియు నా స్నేహితురాలు పుస్తకం చదువుతున్నాము.
8) మా ఉపాధ్యాయులు నన్ను మెచ్చుకున్నారు.
2) అర్జునుడు పక్షి కన్నుకు గురిపెట్టాడు.
3) శ్రీకృష్ణుడు ఝాంబవంతునితో యుద్ధము చేసాడు.
4) నేను ఇంట్లో ఆడుకుంటున్నాను.
5) నాన్న తోట పని చేస్తున్నారు.
6) అమ్మ వంట చేస్తున్నారు.
7) నేను మరియు నా స్నేహితురాలు పుస్తకం చదువుతున్నాము.
8) మా ఉపాధ్యాయులు నన్ను మెచ్చుకున్నారు.
Answered by
5
Kartha karma kriya sentences in Telugu:
Explanation:
- ఉదయ్ భోజనం చేసి సినిమాకు వెళ్ళాడు.
- వైష్ణవి పుస్తకం చదివి నిద్రపోయింది.
- అరుణ్ చిత్రాలు గీసి ప్రదర్శనకు పెట్టాడు.
- భాస్కర్ ఆట ఆడి, అలసిపోయి ఇంటికి వచ్చాడు.
- పుష్ప అన్నం తిని నిద్రపోయింది.
- జ్యోతిర్మయి కంప్యూటర్లో చదువుతూ ముఖ్యాంశాలు రాసుకుంది.
- మాధవి ఆలోచిస్తూ పుస్తకం చదువుతున్నది.
- కవిత గ్రంథాలయానికి వెళ్ళి పుస్తకాలు తెచ్చింది.
- గీత బజారుకు వెళ్ళింది.
- విమల వంట చేస్తుంది.
Similar questions