India Languages, asked by swarupswarupa584, 20 days ago

kavitvam kala gurinchi rayandi

Answers

Answered by arangamdivyasree
0

Answer:

నిగూఢతను కలిగి, సాధారణ వాక్యానికి భిన్నంగా ఉండి మనసును రంజింపజేసే, ఆలోచింపజేసే రచనను కవిత్వం అంటారు. కవిత్వం ఒక సృజనాత్మక సాహితీ ప్రక్రియ. కవిత్వం ఒక నిరంతర సాధన. సాధన ద్వారా కవిత్వాన్ని మెరుగు పరుచుకోవచ్చు. 

please mark as brainliest

Similar questions