India Languages, asked by NEERAj3949, 11 months ago

Kindi vatiki saraina Telugu cinema perlu raayandi 1) కన్య తల్లి =2) బంగారు పువ్వు =3) కష్టాల్లో రక్షించేవాడు =4) ఇవాళ repeat అవ్వదు =5) Again పార్వతి =6) విష్ణువు ఇంట్లో కెరటం =7) కుక్క దీవి. =8) శివుని నగ =9) ఈశ్వర డబ్బు =10) పాదం అంతం =11) మూడో ఎక్కం చదువుతున్న రవి =12) బొంగరం వీరుడు =​

Answers

Answered by poojan
0

పైన ఇచ్చిన గుర్తుల ఆధారంగా వచ్చే సరైన తెలుగు సినిమా పేర్లు :

1. కన్య తల్లి :- మిస్సమ్మ

2. బంగారు పువ్వు :- స్వర్ణ కమలము

3. కష్టాల్లో రక్షించేవాడు :- ఆపద్బాంధవుడు

4. ఇవాళ repeat అవ్వదు :- మళ్లీ మళ్లీ ఇది రాని రోజు

5. Again పార్వతి :- మల్లీశ్వరి

6. విష్ణువు ఇంట్లో కెరటం :- అల వైకుంఠపురంలో

7. కుక్క దీవి :- భైరవ ద్వీపం

8. శివుని నగ :- శంకరాభరణం

9. ఈశ్వర డబ్బు :- శివమణి

10. పాదం అంతం :- యుగాంతం

11. మూడో ఎక్కం చదువుతున్న రవి :- ఆదిత్య 369

12. బొంగరం వీరుడు :- టాప్ హీరో

Learn more :

1. 'రాజు రివాజులు బూజు పట్టగన్' అంటే ఏమిటి?​

brainly.in/question/16066294

2. భారతం నుండి కొన్ని కఠిన ప్రశ్నలు.

brainly.in/question/16302876

3. సిఐడి ఆఫీసర్ గుప్తంగా చెప్పిన ఫోన్ నెంబర్ కనిపెట్టండి.

brainly.in/question/16289469

4. పదాలకు సరళమైన తెలుగులో అర్ధాలు

brainly.in/question/16442994

Similar questions