koravi goparaju kavi parichayam
Answers
Answered by
17
కొరవి గోపరాజు తెలంగాణకు చెందిన తెలుగు కవి.ఈయన 1500-1530 కాలానికి చెందిన వాడు. ఇతని తండ్రి కసవరాజు, తల్లి కామాంబిక. ఆయన సంస్కృతంలో ప్రసిద్ధ కథామాలిక ఐన సింహాసన ద్వాత్రింశికను తెలుగులోకి అనువదించారు. దాని మాతృక ప్రపంచ కథా సాహిత్యంలోనే ప్రఖ్యాతిపొందినది. గోపరాజు సాహిత్యంతో పాటు రాజనీతి, ఛందస్సు, యోగం, జ్యోతిషం మొదలగు శాస్త్రాలలో ప్రవీణుడు.
Hope u understand coz I didn't understand a single word... XD
Answered by
7
Answer:
what ???????????????
Similar questions