kotta pradeshaniki vellinappudu akkadi baasha ardham kakapothe etuvanti chikkuledhuravuthayi ? appudu meerem chestharu ?.
please answer me the question
you don't understand telugu i will send also the english please answer me fastly now.
Attachments:
Answers
Answered by
2
ʜᴇʏᴀ✌
కొత్త ప్రదేశానికి వెళ్ళినప్పుడు అందరికి అక్కడి భాష అర్ధం కావాలని లేదు. కొంతమందికి ఆ భాష అర్ధం కాదు.అలాంటప్పుడు అక్కడ మనకు తెలిసిన వారు ఉంటె మంచిది. లేదు అంటే మనకి ఇప్పుడు టెక్నాలజీ బాగా డెవలప్ అయింది కాబట్టి ఒక భాషను ఆ ప్రాంతపు భాషలోకి అనువదించుకోవచ్చు.
అలా బాష రాకపోతే మనం చెప్పేది వారికి అర్ధం కాదు వారు చెప్పేది మనకు అర్ధం కాదు కాబట్టి చాలా ఇబ్బంది ఎదురవుతుంది. కాబట్టి కొంచెం ముందే ఆ భాషను కొద్దిగా నేర్చుకుంటే సరిపోతుంది.
ʜᴏᴘᴇ ᴛʜɪs ʜᴇʟᴘs ᴜ
ɢʟᴀᴅ ᴛᴏ ʜᴇʟᴘ ᴜ ♥♥
Answered by
1
Hii friend....!
how are you....?
hope you remember me
Similar questions