India Languages, asked by childmarriage2906, 1 year ago

Kummari vallu upayoginche panimutlu

Answers

Answered by vasanthaallangi40
1

కుమ్మరి వాని పనిముట్లు :-

ఒక చక్రం

• పాత్రలు తయారుచేయుటకు మట్టి, మన్ను

కుమ్మరి వారు చేసే పనిని కుమ్మరం అంటాము .

వీరు మట్టితో పాత్రలు తయారుచేస్తారు .

కుమ్మరి కావాలంటే ఎంతో అనుభవం అవసరం .

చక్రాన్ని ఉపయోగించే పధ్ధతి అలానే సరియైన మన్ను ఎంచుకోగల సామర్థ్యం ఉండాలి .

నమస్కారం _/\_

Similar questions