India Languages, asked by swathibarla124, 1 month ago

L విని, అర్థంచేసుకొని, ఆలోచించి మాట్లాడడం 1. త్యాగం అంటే ఏమిటి? త్యాగంలోని గొప్పతనం ఏమిటి? 2. ఇతరులకోసం, సమాజం కోసం త్యాగం చేసిన వారి గురించి చెప్పండి.​

Answers

Answered by SUPERMANSIVARAJKUMAR
4

Answer:

త్యాగం అంటే ఏమిటి

త్యాగం అనేది మన కోరికను నియంత్రించడం మరియు ఇతరులకు సహాయం చేయడం.

త్యాగం చేసిన వ్యక్తులు ఎవరు?

మహాత్మా గాంధీ, భగత్ సింగ్ వంటి వారు చాలా మంది ఉన్నారు

Answered by neha10146
4

Answer:

Refer this attechmant....

Attachments:
Similar questions