लोकगीत ग्रामीण जनता का मनोरंजक साधन है । कैसे ? meaning of this in telugu
Answers
Answered by
6
లోక గీతాలు అనేవి గ్రామీణ ప్రజల మనొరంజన సాధనం
దీనికి నేను ఓప్పుకుంటాను
ప్రాచీన కాలం లో ఆధునికం గా ఇలాంటి పాటలు లేవు
అప్పుడు వాళ్ళు ... వాళ్ళ భాష లో పడుకునేవే లోకగీతలు అని అంటారు
ఇంకా చెప్పాలంటే అవి ముఖ్యం గా గిరిజన గ్రామాల్లో లేదా ప్రాంతాలలో పడుకుంటారు ....
చాలా ప్రకారాలు ఉంటాయి ....
plzzz mark it as brainlist... I'm telugu from Andhra Pradesh
Similar questions