Language:- Telugu
—————–—————
Let me know the answer as soon as possible please
Attachments:
Answers
Answered by
2
అనగా...... పూర్వ పదము విశేషణముగా, ఉత్తర పదం విశేష్యముగా ఉంటుంది .
ఉదగ్రతేజుడు అనే సమాసం లో :-
పూర్వ పదం = విశేషణం = ఉదగ్ర
ఉదగ్ర అనగా ఎంతో ఎత్తయిన / భయంకరంగా అని అర్ధం
ఉత్తర పదం = విషేశ్యం = తేజుడు
తేజుడు అనగా కళ కలిగిన వాడు అని (not sure)
Similar questions