lata
mangashkar life details in telugu language
Answers
Answered by
0
లతా మంగేష్కర్ (మరాఠీ : लता मंगेशकर ;ఆంగ్లం: Lata Mangeskar), (జననంసెప్టెంబరు 28, 1929) ప్రఖ్యాతిగాంచిన హిందీ సినిమారంగ నేపథ్యగాయని, నటి కూడా. 1942లో తన కళాప్రయాణం ప్రారంభమైంది (మహల్ సినిమాలోఆయెగా ఆయెగా ఆయెగా ఆనేవాలా పాటతో), అది నేటికీ సచేతనంగా ఉంది. ఈమె 980 సినిమాలను తన గానంతో అలంకరించింది. దాదాపు 20 భాషలలో 50 వేలకు పైగా పాటలు పాడిన ఘటికురాలు. ఈమె సోదరిఆషా భోంస్లే. లతాకు భారత ప్రభుత్వం భారతరత్నపురస్కారం ఇచ్చి సత్కరించింది. హిందీ సినీపాటల గాయని అంటే మొదట లతా పేరే స్ఫురణకొస్తుంది. హిందీ పాటలపై, హిందీసినీ జగత్తుపై ఆమె వేసిన ముద్ర అలాంటిది.
Similar questions
English,
8 months ago
Computer Science,
8 months ago
Math,
8 months ago
Math,
1 year ago
Geography,
1 year ago