India Languages, asked by sansorani, 9 months ago

Latest is this: ఎటునుండి చదివినా ఒకేరకంగా వుండే పదాలను రాస్తారా?అంటే "వికటకవి" లాగా. ఆధారాలనుబట్టి పదాలు వ్రాయాలి. అన్నీ మూడు అక్షరాల పదాలే!

1.కాబట్టి
2.కంటివ్యాధి
3.బంతి
4.ఇంటికుండేది
5.చిరునిద్ర
6.ఒయ్యారము
7.ముల్లు
8.బంగారు
9.రవిక
10.ఒకమూలిక.దగ్గుకు వాడుతుంటారు.
11.అగడ్త, కాలువ వంటిది
12.కుండ
13.తామర
14.ఒక కాయగూర
15.నాట్యం, కపట
ప్రవర్తన
16.కన్ను
17.ఆడగుర్రం, నీటిలో వుండు ఒక అగ్ని
18.శరీరభాగం
19.పుష్కలము
20.వస్త్రం
21.ఒకరుచి
22.ఇంద్రుని ఉద్యానవనం
23.కాంతి
24.చిన్నపిడత
25.సంతోషము
26.కుప్ప, ప్రోగు
27.పిడక కాల్చిన బూడిద గడ్డ
28.గుండ్రము, వర్తులము
29.ప్రక్కవైపు
30.బతుకమ్మను ఈపూలతో చేస్తారు.

నిదానంగా అన్నీ ఒక ఆర్డర్లో 3 అక్షరాలే..ఎటు చదివినా ఒకటే ఆన్సర్ రావాలి, అర్ధమైందికదా.. మరి!

Answers

Answered by PADMINI
6

ఎటునుండి చదివినా ఒకేరకంగా వుండే పదాలు. అంటే "వికటకవి" లాగా. ఆధారాలనుబట్టి పదాలు. అన్నీ మూడు అక్షరాల పదాలే!

1.కాబట్టి  : కనుక

2.కంటివ్యాధి  : కలక

3.బంతి  : కందుకం

4.ఇంటికుండేది  : కిటికి

5.చిరునిద్ర  : కునుకు

6.ఒయ్యారము  : కులుకు

7.ముల్లు  : కంటకం

8.బంగారు  : కనక

9.రవిక  : కంచుక

10.ఒకమూలిక.దగ్గుకు వాడుతుంటారు : కరక

11.అగడ్త, కాలువ వంటిది  : వరవ

12.కుండ  : గరగ

13.తామర  : జలజ

14.ఒక కాయగూర  : కందకం

15.నాట్యం, కపట  ప్రవర్తన  : నటన

16.కన్ను  : నయన

17.ఆడగుర్రం, నీటిలో వుండు ఒక అగ్ని  : బడబ

18.శరీరభాగం  : ముఖము

19.పుష్కలము  : విరివి

20.వస్త్రం  : వలువ

21.ఒకరుచి  : పులుపు

22.ఇంద్రుని ఉద్యానవనం  : నందనం

23.కాంతి  : కళుకు

24.చిన్నపిడత  : గురుగు

25.సంతోషము  : ముదము

26.కుప్ప, ప్రోగు  : కుఱుకు

27.పిడక కాల్చిన బూడిద గడ్డ  : కచ్చిక

28.గుండ్రము, వర్తులము  : వట్రువు

29.ప్రక్కవైపు  : సరస

30.బతుకమ్మను ఈపూలతో చేస్తారు : గునుగు

Answered by rameshkumaryendamuri
0

Answer:

పులుపు

Explanation:

Similar questions