Latest is this: ఎటునుండి చదివినా ఒకేరకంగా వుండే పదాలను రాస్తారా?అంటే "వికటకవి" లాగా. ఆధారాలనుబట్టి పదాలు వ్రాయాలి. అన్నీ మూడు అక్షరాల పదాలే!
1.కాబట్టి
2.కంటివ్యాధి
3.బంతి
4.ఇంటికుండేది
5.చిరునిద్ర
6.ఒయ్యారము
7.ముల్లు
8.బంగారు
9.రవిక
10.ఒకమూలిక.దగ్గుకు వాడుతుంటారు.
11.అగడ్త, కాలువ వంటిది
12.కుండ
13.తామర
14.ఒక కాయగూర
15.నాట్యం, కపట
ప్రవర్తన
16.కన్ను
17.ఆడగుర్రం, నీటిలో వుండు ఒక అగ్ని
18.శరీరభాగం
19.పుష్కలము
20.వస్త్రం
21.ఒకరుచి
22.ఇంద్రుని ఉద్యానవనం
23.కాంతి
24.చిన్నపిడత
25.సంతోషము
26.కుప్ప, ప్రోగు
27.పిడక కాల్చిన బూడిద గడ్డ
28.గుండ్రము, వర్తుల
ము
29.ప్రక్కవైపు
30.బతుకమ్మను ఈపూలతో చేస్తారు.
నిదానంగా అన్నీ ఒక ఆర్డర్లో 3 అక్షరాలే..ఎటు చదివినా ఒకటే ఆన్సర్ రావాలి, అర్ధమైందికదా.. మరి!
Answers
Answered by
3
Answer:
please write in english
Answered by
1
Answer:
what is YOUR question bro
Similar questions
Social Sciences,
6 months ago
Accountancy,
6 months ago
Business Studies,
1 year ago
Biology,
1 year ago