India Languages, asked by kuoj6516, 10 months ago

Latest is this: ఎటునుండి చదివినా ఒకేరకంగా వుండే పదాలను రాస్తారా?అంటే "వికటకవి" లాగా. ఆధారాలనుబట్టి పదాలు వ్రాయాలి. అన్నీ మూడు అక్షరాల పదాలే!1.కాబట్టి2.కంటివ్యాధి3.బంతి4.ఇంటికుండేది5.చిరునిద్ర6.ఒయ్యారము7.ముల్లు8.బంగారు9.రవిక10.ఒకమూలిక.దగ్గుకు వాడుతుంటారు.11.అగడ్త, కాలువ వంటిది12.కుండ13.తామర14.ఒక కాయగూర15.నాట్యం, కపట ప్రవర్తన16.కన్ను17.ఆడగుర్రం, నీటిలో వుండు ఒక అగ్ని18.శరీరభాగం19.పుష్కలము20.వస్త్రం21.ఒకరుచి22.ఇంద్రుని ఉద్యానవనం23.కాంతి24.చిన్నపిడత25.సంతోషము26.కుప్ప, ప్రోగు27.పిడక కాల్చిన బూడిద గడ్డ28.గుండ్రము, వర్తులము29.ప్రక్కవైపు30.బతుకమ్మను ఈపూలతో చేస్తారు.నిదానంగా అన్నీ ఒక ఆర్డర్లో 3 అక్షరాలే..ఎటు చదివినా ఒకటే ఆన్సర్ రావాలి, అర్ధమైందికదా.. మరి!​

Answers

Answered by poojan
1

"వికటకవి" లాగా. ఆధారాలనుబట్టి పదాలు :

1.కాబట్టి  : కనుక

2.కంటివ్యాధి  : కలక

3.బంతి  : కందుకం

4.ఇంటికుండేది  : కిటికి

5.చిరునిద్ర  : కునుకు

6.ఒయ్యారము  : కులుకు

7.ముల్లు  : కంటకం

8.బంగారు  : కనక

9.రవిక  : కంచుక

10.ఒకమూలిక.దగ్గుకు వాడుతుంటారు : కరక

11.అగడ్త, కాలువ వంటిది  : వరవ

12.కుండ  : గరగ

13.తామర  : జలజ

14.ఒక కాయగూర  : కందకం

15.నాట్యం, కపట  ప్రవర్తన  : నటన

16.కన్ను  : నయన

17.ఆడగుర్రం, నీటిలో వుండు ఒక అగ్ని  : బడబ

18.శరీరభాగం  : ముఖము

19.పుష్కలము  : విరివి

20.వస్త్రం  : వలువ

21.ఒకరుచి  : పులుపు

22.ఇంద్రుని ఉద్యానవనం  : నందనం

23.కాంతి  : కళుకు

24.చిన్నపిడత  : గురుగు

25.సంతోషము  : ముదము

26.కుప్ప, ప్రోగు  : కుఱుకు

27.పిడక కాల్చిన బూడిద గడ్డ  : కచ్చిక

28.గుండ్రము, వర్తులము  : వట్రువు

29.ప్రక్కవైపు  : సరస

30.బతుకమ్మను ఈపూలతో చేస్తారు : గునుగు

Learn more :

1. రామాయణంలోని పాత్రలు 1) .... ..... కి (3)   2) .... ..... దు డు ( 4)

3) .... శ .... .... డు (5)    4) .... ..... ల్య. ( 3)

https://brainly.in/question/17212644

2. భారతం నుండి కొన్ని కఠిన ప్రశ్నలు

brainly.in/question/16302876

Answered by Anonymous
8

Hello!!

1. కనుక

2. కలక

3.కందుకం

4. కిటికి

5.కునుకు

6. కులుకు

7. కంటకం

8.కనక

9.కంచుక

10.కరక

11. వరవ

12.గరగ

13.జలజ

14. కందకం

15. నటన

16.నయన

17. బడబ

18.ముఖము

19. విరివి

20.వలువ

21. పులుపు

22.నందనం

23.ళుకు

24.గురుగు

25.ముదము

26.కుఱుకు

27.: కచ్చిక

28. వట్రువు

29. సరస

30. గునుగు

Hope it helps u..

plz mark it as brainliest

Similar questions