India Languages, asked by tejabubbly14, 7 hours ago

lekha prakriya gurunchi vivarinchandi​

Answers

Answered by seemarashi2014
0

Answer:

Answer:

ఆంగౢంలోని ఎస్సే అనే ప్రక్రియ తెలుగులో ( vyasam ) అయ్యింది.

వచన రూపంలో ఉంటుంది.

ఏ విషయం గురించి అయిన ( vyasam ) రాయవచ్చు.

విషయ (parignanam andhistundi.)

పఠన soulabhyam ఉంటుంది.

సాధారణ, ( sasthriya, haasya, adhikshepa ), మొదలైన రకాలు (vyasam)లో ఉంటాయి.

బహుళ ( prachuryam)గల ప్రక్రియ.

ఉదాహరణ: అమరావతి (Saakshi vyasalu), మొ||.

Sorry for the inconvenience for using both Telugu & English.

HOPE THIS WOULD BE HELPFUL FOR YOU

thank u

Explanation:

Answered by Dhruv4886
0

లేఖా ప్రక్రియ:

లేఖా తెలుగు రచన ప్రక్రియ. పూర్వం తమ అభిప్రాయాలను, సూచనలను, యోగ క్షేమాలను ఇతరులకు తెలియజేయడానికి లేఖ ను ఒక సాధనము గా ఉపయోగించేవారు.

లేఖ విషయాన్నీ అనుసరించి లేఖలను వివిధ రకాలుగా విభజించవచ్చును అవి:

వ్యాపార లేఖలు, ప్రభుత్వ లేఖలు, దరఖాస్తు, అధికారిక లేఖలు, వ్యాపార లేఖలు, వ్యక్తిగత లేఖలు, పత్రిక సంపాదకీయ లేఖలు, ఆహ్వాన లేఖలు మొదలగునవి.

తెలుగు లేఖలలో ప్రసిద్ధి చెందిన లేఖలు కనపర్తి వరలక్ష్మమ్మ గారిచే రచించబడిన "శారదా లేఖలు". వరలక్ష్మమ్మ శారద అనే కల్పిత పాత్రలతో స్త్రీ చైతన్యాని గురించి, బాల్య వివాహాలు, వంటి సామాజిక రుగ్మతలపై స్త్రీ దృష్టికోణంలో నిరసన తెలియజేస్తుంది లేఖలు రాసింది తరువాతి కాలం లో ఇవి “గృహలక్ష్మి” మాసపత్రికలో ప్రచురించబడినవి.

తెలుగు లో రంచించిన కొన్నిముఖ్యమైన లేఖలు మరియు వాటి రచయితల పేర్లు క్రిందన ఇవ్వబడినవి

వసంత లేఖలు - వంగూరి సుబ్బారావు

పోస్టుచేయని ఉత్తరాలు - త్రిపురనేని గోపీచంద్

ప్రేమ లేఖలు - గుడిపాటి వెంకటాచలం

జానపదుని జాబు - బోయి భీమన్న

పరిచిత లేఖలు - అబ్బూరి ఛాయాదేవి

మరిన్ని ప్రశ్నలకు క్లిక్ చేయండి:

https://brainly.in/question/36611461

#SPJ3

Similar questions