Science, asked by deepika8811, 1 year ago

Letter of my motherland in telugu.

Answers

Answered by kavithareddyth
37
mother land

వున్న ఊరు కన్న తల్లి లాంటిదని అంటారు . మన కన్నతల్లి మనం ఎన్ని తప్పులు చేసినా వాటిని భరించి దాచిపెడుతుంది , మనం చేసిన మంచి పనులని మాత్రమే అందరితో పంచుకుంటుంది . మనం పుట్టి పెరిగిన ప్రాంతాన్ని మన మాతృభూమి గా చెబుతాము . అక్కడ మనం చిన్నప్పటినుండి చూసిన మనుషులు , మనతో కలసి మాట్లాడిన , కలసి ఆడుకున్న మనుషులు వుంటారు . దారిన వెళ్తుంటే మనకు ఏమైనా జరిగితే క్షణం కూడా ఆలస్యం చేయకుండా మనల్ని
గుర్తుపట్టి సహాయం చేస్తారు . నీకు మేము వున్నాము అని భరోసా యిస్తారు . అదే మనకు తెలియని కొత్త ప్రదేశానికి వెళితే మనల్ని ఎవ్వరు గుర్తుపట్టరు, మనతో మాట్లాడరు, మనం ఏదైనా చెబితే కూడా నమ్మరు . కొత్త ప్రదేశాలలో మన బ్రతుకు ఏకాకి బ్రతుకు. మన మాతృభూమి లో ఉన్న సుకం పరాయి ప్రాంతంలో ఉండదు . అందుకే మాత్రిభూమి కన్నతల్లి లాంటిది

kavithareddyth: I hope this is helpful
kavithareddyth: Pls mark me as brainlyest
Similar questions