Long essay on Arundhati Bhattacharya in Telugu
Answers
Answer:
24వ భారతీయ స్టేట్ బ్యాంకు చైర్మన్
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార కాలం
7 October 2013
ముందు
Pratip Chaudhuri
తరువాత
Incumbent
భారతీయ స్టేట్ బ్యాంకు
వ్యక్తిగత వివరాలు
జననం
1956 మార్చి 18 (వయస్సు: 64 సంవత్సరాలు)
కోల్‌కటా, పశ్చిమ బంగాల్, భారతదేశం
జాతీయత
భారతీయులు
నివాసము
ముంబై, భారతదేశం[1]
పూర్వ విద్యార్థి
జాదవ్‌పూర్ విశ్వవిద్యాలయం[1]
మతం
హిందూ
Explanation:
అరుంధతీ భట్టాచార్య దేశంలోనే అతిపెద్ద బ్యాంక్ అయిన భారతీయ స్టేట్ బ్యాంకు తొలి మహిళా ఛైర్‌పర్సన్.[1] అరుంధతీ భట్టాచార్య మరోసారి అరుదైన గుర్తింపును సాధించారు. ఆర్థిక రంగంలో ఫోర్బ్స్ మ్యాగజైన్ విడుదల చేసిన శక్తిమంతమైన మహిళల జాబితాలో అరుంధతీ భట్టాచార్య 5వ స్థానంలో నిలిచారు.[2] ఆమె నాయకత్వంలో ఎస్‌బీఐలో ఎన్నో కీలకమైన మార్పులు చేపట్టారు. టెక్నాలజీకి అనుగుణంగా.. డిజిటల్ బ్యాకింగ్ అవుట్‌లెట్, మొబైల్ వ్యాలెట్, ఇంటర్నెట్‌బ్యాకింగ్ యాప్, ఈ-పే తదితర అధునాతన సదుపాయాలను అందుబాటులోకి తీసుకొచ్చారు.[3]
అరుంధతీ భట్టాచార్య