India Languages, asked by dvjaganmohanrao1978, 3 months ago

long essay on history on corona virus iin telugu​

Answers

Answered by akshaya5097
2

Answer:

కరోనా వైరస్ డిసీస్ 2019 లేదా కోవిడ్-19 ఒక అంటువ్యాధి. ఇది సివియర్ అక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోం కరోనా వైరస్ 2 (SARS-CoV-2) అనే వైరస్ వల్ల కలుగుతుంది.[1][2] దీన్ని మొట్టమొదటగా మధ్య చైనాలోని హూబే ప్రావిన్సు రాజధానియైన వుహాన్ లో 2019 లో గుర్తించారు. అక్కడి నుంచి ఇది ప్రపంచమంతటా వ్యాపించి 2019-20 కరోనా వైరస్ విశ్వమారి అయ్యింది.[3][4] జ్వరం, దగ్గు, శ్వాస సరిగా ఆడకపోవడం దీని ప్రధాన లక్షణాలు. కండరాల నొప్పి, కఫం ఉత్పత్తి కావడం, విరేచనాలు, గొంతు బొంగురుపోవడం కొంచెం తక్కువగా కనిపించే లక్షణాలు.[5][6][7][8]. అంతేకాక చలిగా అనిపించడం, ఒంట్లో వణుకు, కండరాల నొప్పి, తలనొప్పి, వాసన గ్రహించలేకపోవడం, గొంతు నొప్పి, మంట వంటి లక్షణాలు కూడా కరోనా వైరస్ సోకిన రెండు రోజుల నుండి 14 రోజుల మధ్యలో ఈ లక్షణాలు కన్పించే అవకాశం ఉందని అమెరికాకు చెందిన సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) సంస్థ గుర్తించింది

Hope it helps you✌️✌️

Similar questions