Economy, asked by swathisingothu, 1 year ago

Low productivity in agriculture in economic explaing in Telugu

Answers

Answered by UsmanSant
1

Answer:

మన దేశంలో రైతులు వ్యవసాయం చేసినా దాని ఉత్పాదకత చాలా తక్కువగానే కనిపిస్తుంది.

Explanation:

తక్కువ ఉత్పాదకత కి మన దేశంలో చాలా కారణాలు ఉన్నాయి.

రైతులు ఆర్థికంగా బలంగా లేకపోవటం ఒక కారణం అయితే ప్రభుత్వం ద్వారా గాని ఇతర సంస్థల ద్వారా గాని వారికి లభించే సహకారం ఉత్పత్తి పెంచేందుకు సహకరించేది గా ఈ రోజుల్లో లేదు.

అంతేకాక సరిఅయిన ధాన్యం దాచుకునే స్థలాలు కూడా మన ప్రభుత్వం రైతులకు అందించలేక పోతుంది.

తక్కువ ఖరీదు ఉన్నప్పుడు అమ్మటం ఆపుకొని ఖరీదు ఎక్కువగా ఉన్నప్పుడు అమ్ముకునే సదుపాయాలు ఏర్పాటు చేసే సంస్థలు ఇంకా మన దేశంలో ప్రవేశపెట్టలేదు.

Similar questions