India Languages, asked by maheshsisvaishu, 1 year ago

Mahabharatum lo meku nacchina patra gurinchi ook nevadika wrayandi


kvnmurty: are u in sri chaitanya school?

Answers

Answered by giftofgod
0
meeru sri chaitanya school lo chadvutunarante meeru telugu hindi phase-1 pg no. 55 ni refer cheyandi.

kvnmurty: why do not u write the answer here instead of mentioning page number.
Answered by kvnmurty
1
మహా భారతం లో చాలా పాత్రలు నాకు నచ్చాయి. అందులో కృష్ణుడు, అర్జునుడు, కర్ణుడు, భీష్ముడు, కుంతి, ధర్మరాజు, విదురుడు, ఘటొత్కచుదు, అభిమన్యుడు ఇలా ఎన్నో మంచి పాత్రలు ఉన్నాయి.

అర్జునుడు ఒక మహావీరుడు. నరుని కి ప్రతి రూపం.

ఆర్జునుడు చిన్నప్పుడు తల్లి మాట విన్నాడు. వినయం గా ప్రవర్తించేడు. అమ్మ చెప్పినట్లు పెద్దన్నయ్య ధర్మరాజు మాట విన్నాడు, ఎప్పుడూ కూడా జవ దాటలేదు. వీలు విద్య అందరి కంటే బాగా నేర్చుకొన్నాడు. గురువు మాట యధ తధం గా పాటించాడు.

పెద్ద అయ్యాక కూడా అన్నమాట అనుసరించి తపస్సు చేశాడు. గురువు అడిగి నట్లు ద్రుపద మహారాజు ని బంధించి గురువు కి అప్ప చెప్పాడు. 

ద్రౌపది ని పోటీ లో గెలిచినపుడు అమ్మ మాటను అనుసరించి అన్న తమ్ములందరికీ భార్య గా  ఒప్పుకున్నాడు.
కృష్ణుడిని దెవుడిగా తన గురువు గా తనకు మార్గం చూపించే వాడిగా నమ్మాడు. కృష్ణుడు చెప్పినట్లు ధర్మానికి కట్టుబడ్డాడు. యుద్దంలో కృష్ణుడు చెప్పినట్లు బాణాలు వేశాడు. కష్టం వచ్చినపుడు కృష్ణుడిని వేడుకొన్నాడు. కృష్ణునిడి వల్ల మహాభారతం లో భగవద్గీత నేర్చుకొన్నాడు. కానీ అర్జునికి తన విజయాల వల్ల చాలా గర్వం పెరిగింది. అప్పుడప్పుడు కృష్ణుడు ఆ గర్వాన్ని తగ్గించేడు.

అర్జునికి సుభద్ర, ద్రౌపది, ఇంకా ఇద్దరు భార్యలున్నారు.  అభిమన్యుడు, నాగార్జునుడు, ఇంకా ఉపపండవులలో ఒకడు అర్జునికి కలిగిన పుత్రులు. అర్జునుడి తండ్రి పాండు రాజు. అర్జునుడు ఇంద్రుని వరం వల్ల జన్మించాడు.



kvnmurty: select as best answer
shrishanayak6: wow sir!!
kvnmurty: thanx
shrishanayak6: :))
shrishanayak6: Sir,Is your mother toungue telugu
Similar questions