India Languages, asked by Shareq, 10 months ago

Mana Telangana bhumi manam aa vidanga kaapaadukogalam

Answers

Answered by rajebul176
1

Answer:

Sorry mate!

I don't know Telangana

Answered by dreamrob
0

మన తెలంగాణ భూమి ని మనం ఈ విధంగా కాపాడుకోవాలి:

ఈమధ్య తెలంగాణలో ఒక సదస్సును నిర్వహించారు అది ఏమనగా తెలంగాణ భూమి ని మనం ఎలా కాపాడుకోవాలి అనే దాని మీద.

మన ప్రియతమా నాయకుడు ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రశేఖర రావు గారి ఎప్పుడూ చెబుతూ ఉంటారు నీ తెలంగాణ యొక్క భాషని సంస్కృతిని మనం ఎప్పుడూ మరువకూడదు.

దానిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీదా ఉంది. తెలంగాణ భాష తెలంగాణ సంస్కృతి చాలా పురాతనమైనది.

ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కలిసి ఉన్నప్పుడు తెలంగాణ గురించిన గొప్పతనము చాలా మందికి తెలియదు ఇప్పుడు తెలంగాణ ఒక ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించిన తర్వాత చంద్రశేఖర రావు గారు తెలంగాణాలో చాలా అభివృద్ధి చేశారు.

మన తెలుగు భాష పుట్టింది తెలంగాణలోని తెలుగుని మనం ఎప్పుడూ గౌరవించాలి.

చంద్రశేఖర రావు గారు తెలంగాణలో తెలుగుని ప్రతి పాఠశాలలో ఒక తప్పనిసరి పాఠ్యాంశంగా రూపొందించారు. తెలంగాణాలో చాలా పురాతనమైన ఆలయాల కట్టడాలు చాలా ఉన్నాయి వాటిని అభివృద్ధి చేయడం ద్వారా మన సంస్కృతి సంప్రదాయాలను కాపాడుతున్న వాళ్ళం అవుతాము.

అలాగే తెలంగాణ సాంప్రదాయం అయినటువంటి చీరకట్టును ఇప్పటి తరం మర్చిపోతున్నారు గాని దానిని అందరూ గుర్తుంచుకోవటం పైన తెలంగాణ సాంప్రదాయాన్ని మనం బ్రతికించిన వారమవుతాము.

తెలంగాణ భాష ఒక అందమైన భాష దీని తర్వాతి తరం పిల్లలు మర్చిపోకుండా మనము వాళ్లకు చిన్నప్పటి నుంచే అలవాటు చేయాలి ఈ రకంగా తెలంగాణ భూమిని తెలంగాణ సాంప్రదాయాలను మనం కాపాడుకోవచ్చు.

Similar questions