Environmental Sciences, asked by karunakarkv6575, 7 months ago

Mana yokka alochana vidhanam lo kalushyam. In telugu

Answers

Answered by PADMINI
0

మన యొక్క ఆలోచన విధానంలో కాలుష్యం:  

  • ఆలోచన విధానంలో కాలుష్యం అంటే మనకు వచ్చే ఆలోచనలలో చెడ్డ ఆలోచనలు ఉండటం.
  • చెడు ఆలోచనలు రాకుండా మన మెదడును మన నియంత్రణలో ఉంచుకోవాలి.
  • చెడ్డ ఆలోచనలు అంటే ఎదుటివారికి హాని చేయటం, ఇతరులను మోసం చేయటం, దొంగతనం చేయటం, మొదలైనవి.  
  • ఇలాంటి చెడు ఆలోచనలను ఎప్పుడు మనసులోకి రానివ్వకూడదు.  
  • ఎప్పుడు కూడా మంచిగానే ఆలోచించాలి మరియు మంచి పనులే చేయాలి. ఇతరుల పట్ల స్నేహభావం కలిగి ఉండాలి.
Similar questions