Political Science, asked by pdivyavidhyasree, 1 year ago

maragalige samardyam thelivithetalu kolamanam ​

Answers

Answered by UsmanSant
0

● మారగలిగే సామర్థ్యమే తెలివితేటలకు కొలబద్ద ఇది జీవితంలో అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం.

● ఎందుకంటే మన గతం నుంచి మనం ఎంతో నేర్చుకుంటూ ఉంటాను.

● గతంలో చేసిన తప్పులు తెలుసుకొని మారి వాటిని సరిదిద్దుకొని జీవితంలో ముందుకు సాగుతున్నారు అటువంటి వారు జీవితంలో ఎంతో సాధించగలుగుతారు ఉంటారు కాబట్టి ఎప్పటికీ అన్నా తమ తప్పులు తెలుసుకుంటూ మారుతూ ఆలోచన సాగిస్తూ గడిపే వారే నిజమైన తెలివిగలవారు ఎందుకంటే వారి జీవితం ఎంతో సాఫీగా నడుస్తూ ఉంటుంది కాబట్టి.

Similar questions