India Languages, asked by abhi88991, 1 year ago

mathru basha goppatanam in telugu

Answers

Answered by akystar567
2

Answer:

Explanation:తెలుగు

భారతీయ భాష

మరో భాషలో చదవండి

వీక్షించు

సవరించు

ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల అధికార భాష తెలుగు. భారత దేశంలో తెలుగు మాతృభాషగా మాట్లాడే 8.7 కోట్ల (2001) జనాభాతో [1] ప్రాంతీయ భాషలలో మొదటి స్థానంలో ఉంది. ప్రపంచంలోని ప్రజలు అత్యధికముగా మాట్లాడే భాషలలో 15 స్థానములోనూ, భారత దేశములో హిందీ, తర్వాత స్థానములోనూ నిలుస్తుంది. పాతవైన ప్రపంచ భాష గణాంకాల (ఎథ్నోలాగ్) ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 7.4 కోట్లు మందికి మాతృభాషగా ఉంది.[2] మొదటి భాషగా మాట్లాడతారు. అతి ప్రాచీన దేశ భాషలలో సంస్కృతము తమిళముతో బాటు తెలుగు భాషను 2008 అక్టోబరు 31న భారత ప్రభుత్వము గుర్తించింది.

తెలుగు

స్థానిక భాష

భారతదేశం, బహ్రయిన్, కెనడా, ఫిజీ, మలేషియా, మారిషస్, సింగపూర్, దక్షిణ ఆఫ్రికా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, అమెరికా సంయుక్త రాష్ట్రాలు

ప్రాంతం

తెలంగాణ మరియు ఆంధ్ర ప్రదేశ్ (అధికార భాష),8 ఛత్తీస్ గఢ్, కర్నాటక, మహారాష్ట్ర, ఒడిశా, తమిళనాడు, పుదుచ్చేరి, మధ్యప్రదేశ్, అండమాన్ నికోబార్ దీవులు(అధికార భాష)

స్థానికంగా మాట్లాడేవారు

8.7కోట్లు (భారత దేశం 2001) (date missing)

భాషా కుటుంబం

Default

దక్షిణ-మధ్య ద్రవిడ భాషలు

తెలుగు

రాసే విధానం

తెలుగు లిపి /au/

అధికారిక హోదా

అధికార భాష

భారతదేశం

భాషా సంకేతాలు

ISO 639-1

te

ISO 639-2

tel

ISO 639-3

tel

Similar questions