matrubhasha prayojanalu gurinchi mitruniki Lekha rayandi
Answers
Answered by
20
జవాబు:-
కందుకూరు,
తేది: 23 - 04 - 2020.
ప్రియమైన మిత్రునికి ,
నీవు ఎలా ఉన్నావు ? నేను బాగున్నాను . నీవు కూడా బాగున్నావని అనుకుంటున్నాను . నీకు నేను ఈరోజు మాత్రు భాష వలన కలిగే ప్రయోజనాలను గురించి చెప్పాలనుకుంటున్నాను . అవి :
- భాష వ్యక్తి భావవ్యక్తీకరనకు తోడ్పడుతుంది . మనస్సులో అస్పష్టంగా ఉన్న రూపానికి భాష ద్వారా స్పష్టరూపం ఏర్పడుతుంది .
- తన సుఖదుఃఖాలను , లాభనష్టాలను ఇతరులకు తెలియజేయవచ్చు .
- భాష వలన ఇతరులను కార్యోన్మఖులను చేయవచ్చు.
- మానవునిలో లోకగ్నత పెరుగుతుంది . వ్యవహార జ్ఞానం అలవడుతుంది .
- జ్ఞాన సముపార్జన సాధనాలైన గ్రహణం ,దారణం, ప్రయోగాలు అలవడుతాయి .
ఇట్లు,
నీ ప్రియమైన మిత్రురాలు ,
విష్ణు ప్రియ.
చిరునామా:
మిత్రునియొక్క పేరు,
తరగతి,
ప్రదేశం.
Similar questions